శెనగపిండి - 100 గ్రాములు
తరిగిన ఉల్లిపాయలు - 30 గ్రాములు
తరిగిన టొమాటో - 30 గ్రాములు
పచ్చిమిర్చి - 1
అల్లం చిన్న ముక్క
క్యాబేజీ - 25 గ్రాములు
క్యారెట్ - 25 గ్రాములు
ధనియాల పొడి - 1/4 టీస్పూన్
కారం - 1/4 టీస్పూన్
కొత్తిమీర తరుగు : 30 గ్రాములు
నూనె : వేయించడానికి 25 మిల్లీ లీటర్ల కప్పు
ఉప్పు - రుచికి తగినంత
శక్తి: 650 కిలో కేలరీలుs
ప్రోటీన్: 24.33 గ్రాములు