పెరుగు ఫ్రూట్ సలాడ్
పదార్థాలు:
- 1 తరిగిన ఆపిల్
- 1 కప్పు దానిమ్మ
- 1 కప్పు సన్నగా తరిగిన బొప్పాయి
- 1 టీస్పూన్ కాల్చిన గుమ్మడికాయ గింజలు
- 1 టీస్పూన్ కాల్చిన పొద్దుతిరుగుడు విత్తనాలు
- 200 మి.లీ పెరుగు
పోషక విలువలు:
శక్తి: 200 కిలో కేలరీలు
ప్రోటీన్: 5.93 గ్రా.
విధానం:
- ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు మరియు తరిగిన అన్ని పండ్లు వేసి బాగా కలపండి.
- 1 టీస్పూన్ వేయించిన విత్తనాలు వేసి మళ్లీ బాగా కలపాలి.
- మీ టేస్టీ ఫ్రూట్ పెరుగు సలాడ్ రెడీ