Humrahi

కొలెస్ట్రాల్ టెస్టింగ్ - వై రెగ్యులర్ మానిటరింగ్ ఈజ్ క్రూషియల్

నాకు అధిక కొలెస్ట్రాల్ ఉంటే ఏమి జరుగుతుంది?

  • కొలెస్ట్రాల్ మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది, కణాలు మరియు హార్మోన్లకు మద్దతునిస్తుంది.
  • లో డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్ అనేది "చెడు" కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు ఇతర హృదయనాళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.

నేను నా కొలెస్ట్రాలును ఎలా పర్యవేక్షించవచ్చు?

  • లిపిడ్ ప్రొఫైల్" అని పిలువబడే సాధారణ రక్త పరీక్షమొత్తం కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, అధిక సాంద్రత కలిగినహై డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL) కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కొలుస్తుంది.

నేను ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి?

  • గుండెకు-మంచిచేసే ఆహారాన్ని తీసుకోవడం
  • క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం
  • పోగత్రాగకుండా ఉండడం మరియు పరిమితంగా మద్యం తీసుకోవడం
  • మందులు తీసుకుంటూ ఉన్నట్లయితే, వైద్యుడిని కలుస్తూ ఉండండి.

మీరు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను ఎంత తరచుగా పరీక్షించుకోవాలి?

మీ వయస్సు, కుటుంబ చరిత్ర మరియు ఇప్పటికే ఉన్న ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా కనీసం సంవత్సరానికి ఒకసారి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షించుకోవాలని సూచించబడింది. మీరు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను ఎంత తరచుగా పరీక్షింపజేయించుకోవాలో తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించండి.

సూచనలు:

  1. Blood Cholesterol – What is Blood Cholesterol? | NHLBI, NIH. (2022, March 24). Www.nhlbi.nih.gov. https://www.nhlbi.nih.gov/health/blood-cholesterol
  2. Mayo Clinic . (2019). Cholesterol test – Mayo Clinic. Mayoclinic.org. https://www.mayoclinic.org/tests-procedures/cholesterol-test/about/pac-20384601
  3. Sundjaja JH, Pandey S. Cholesterol Screening. [Updated 2023 May 1]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2023 Jan-. Available from: https://www.ncbi.nlm.nih.gov/books/NBK560894/