Humrahi

గుండె పనితీరు వైఫల్యాన్ని నివారించడం కోసం మందులు మరియు చికిత్స ప్రణాళికలకి ఎలా కట్టుబడి ఉండాలి

రోగులు, వైద్యులు మరియు సంరక్షకులతో సహకారం ద్వారా మందుల చికిత్సకి కట్టుబడి ఉండడాన్ని మెరుగుపరచవచ్చు.

కట్టుబడి ఉండడాన్ని మెరుగుపరచడానికి చిట్కాలు

  • ప్రతిరోజూ ఒకే సమయంలో మందులు తీసుకోవడం
  • సాధారణ దుష్ప్రభావాల గురించి అవగాహన పొందడం మరియు అవి కొనసాగితే మీ వైద్యునికి తెలియజేయడం
  • పిల్ రిమైండర్ నోటిఫికేషన్‌లు/చార్టులు రిమైండరుగా సులభంగా అందుబాటులో ఉండేలా చూసుకోవడం
  • డాక్టర్‌తో క్రమం తప్పకుండా పరీక్షలు ఏర్పాటు చేసుకోవడం, తద్వారా చికిత్సకు ప్రతిస్పందనపై ఆధారపడి మందులు మరియు చికిత్సను సర్దుబాటు చేసుకోవచ్చు
  • దుష్ప్రభావాలను నివారించడానికి చికిత్స యొక్క మోతాదు మరియు వ్యవధి గురించి సమాచారాన్ని పొందడం.

గుండె వైఫల్యాన్ని సమర్థవంతంగా నియంత్రించడంలో మందులకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం

ప్రస్తావన::

1.Jimmy B, Jose J. Patient medication adherence: measures in daily practice. Oman Med J. 2011;26(3):155-159. doi:10.5001/omj.2011.38

  1. Kini V, Ho PM. Interventions to Improve Medication Adherence: A Review. JAMA.2018;320(23):2461–2473.